rgvzoomin rgvzoomin

117 posts   98648 followers   0 followings

RGV 

http://www.youtube.com/rgv

తెల్లవాడికి స్వాతంత్ర్యం మనమిచ్చాం: వాడి భాష లాక్కున్నాం
వాడి వేషం లాక్కున్నాం
వాడి విభజించి పాలించే నేర్పు లాక్కున్నాం
వాడి సాంకేతికత లాక్కున్నాం
వాడి క్రికెట్టు లాక్కున్నాం ;

200 ఏళ్లు వాడిని నెత్తిన పెట్టుకుని
వాడిని రాజులా భ్రమింపజేసి
వాడి నైజం లాక్కున్నాం; ఇంకా ఉంటే
వాడి సర్వస్వం జుర్రేసేవాళ్లం; మన దగ్గరనుంచి వాడు పట్టుకెళ్లింది చూపించమంటే
వాడి దగ్గర ఏదీ లేదు
వాడి మ్యూజియంలో రాళ్లు, రప్పలు తప్ప;

కానీ మన దగ్గర
తెల్లవాడి శక్తులన్నీ ఉన్నాయి; తెల్లవాడిని తెల్లమొహం వేయించి "ఇక పోండిరా" అని
మనమిచ్చాం వాడికి స్వాతంత్ర్యం. మన దేశాన్ని ఎవడు దోచుకోవాలని వచ్చినా
చివరకు వాడే అర్పించుకుని వెళ్లాలి
మేరా భారత్ మహాన్!
ఖబడ్దార్!! -సిరాశ్రీ

I always believed that Rana had the greatest screen presence I ever saw in my life and I sincierely thought he was not getting his due only because of the jealous and prejudiced view of people who were thinking he is not a pedigreed son of a big star but just an ordinary son of a money bag studio owner called Suresh
And I also always believed that Teja had the greatest talent among all my assistants and just one of the many proofs of my belief is that Teja made a super blockbuster hit Jayam with a nobody from the street called Nitin

Today Rana is already up there as an already existing volcano and where I failed in Department and various others failed in other films I am so thrilled it took the great Teja to push Rana to a bigger upper limit and for this I am so happy and so proud about both of them ..So on this ocassion of the super duper success of NRNM I congratulate both Rana and Teja and am shouting millions and millions of cheers to them 👍👍👍🙏🙏🙏

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి నా బహిరంగ లేఖ - రామ్ గోపాల్ వర్మ

సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం

ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు? అపాలజీ లెటర్ లో ఒక వాక్యం"అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో? అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి? అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం -పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది. ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం". అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లెఖ ద్వారా క్షమాపణ చెప్పాలి. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలొ వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను
--RGV

WOWWWW!

Alexandra Gold is not only an excellent actress but also a wonderful human being

Alexandra Gold the actress from The Foreigner can be reached at Sasha_zhurko@mail.ru

The beautiful and classily elegant Alexandra Gold played the lead in The Foreigner

The beauty of SLOWING DOWN

A Ram Gopal Varma Enterprise "The Foreigner"
A Short Film by Taruna Khanagwal.
For details visit www.rgv.company
The Foreigner is a thriller in an erotic dressing but very controversially layered with Indian versus foreign culturalism.

Check bio for full video!
#Foreigner #RGVTalkies

Trailer of Ram Gopal Varma's "Foreigner" A Taruna Khanagwal short film from #RGVtalkies

Check bio for full video
#TheForeigner

This is what I call MACABRE

Most Popular Instagram Hashtags