anushkasweetyasf anushkasweetyasf

858 posts   26014 followers   10 followings

Anushka Shetty Sweety  This 👉Account is for talented Actress Anushka Shetty💝 😍. Fan Of #SWEETY SHETTY ❤ FB : fb.com/AnushkaSweetyASF Twitter :anushkasweetya1

http://anushkasweetyasf.blogspot.com/

Cute #smiling Beauty #Anushkashetty in #pink#saree

Sweety

ఎందుకా కష్టం అనుకొన్నా కానీ.ఆడిపాడటంతో పూర్తయ్యే సులభమైన పాత్ర ఒకవైపు... బాగా చెమటోడ్చి చేయాల్సిన పాత్ర మరోవైపు. వీటిలో ఏది ఎంచుకొంటారని అడిగితే... రెండోదే అని చెబుతుంది కథానాయిక అనుష్క. ఎందుకని అడిగితే కష్టపడటం నాకు అలవాటైందని చెబుతుంది. ‘‘ఆమధ్య వరుసగా కొన్ని క్లిష్టమైన పాత్రలు చేస్తున్నప్పుడు ‘ఒంటిని ఎందుకింత కష్ట పెట్టడం?’ అనిపించింది. ఇక నుంచి మునుపటిలాగా వాణిజ్య ప్రధానమైన చిత్రాలే చేయాలనిపించింది. కానీ మనసు ఎప్పుడు ఎలాంటి కథల వైపు మొగ్గు చూపుతుందో తెలియదు కదా! చిత్రంగా ఇప్పుడు మళ్లీ వచ్చే కథని బట్టే నిర్ణయం తీసుకోవాలనిపిస్తోంది. మంచి కథ విన్నామంటే ఇక మిగతా ఏదీ గుర్తుకు రాదు. కష్టనష్టాలన్నీ సెట్‌లోకి వెళ్లాకే చూసుకుందాం అనేంత ధైర్యం కలుగు తుంది. బహుశా కథలిచ్చిన ఆ ధైర్యమే కీలక చిత్రాలు చేయడానికి కారణమైందేమో!’’ అంటోంది అనుష్క. ‘బాహుబలి 2’తో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న అనుష్క త్వరలోనే ‘భాగ్‌మతి’ కోసం రంగంలోకి దిగబోతోంది.

Most Popular Instagram Hashtags